ఈ పిల్లే బిర్యానీకి రుచి !

ఒక్కే పాయింటు ఆధారంగా నడిచే బిర్యానీ సినిమా ధూమ్ – 3 ధాటికి తాళలేకపోతోంది. కార్తీ, హన్సిక ప్రధాన తారాగణంతో వచ్చిన ఈ సినిమా బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే.. సినిమాకు వెళ్లి వచ్చిన వారికి అభిప్రాయం కొంచెం మారుతోంది. బిర్యానీలో మసాలా ఘాటులా… ఈ సినిమాలో మ్యాండీ టక్కర్ నిలిచింది. బీభత్సమైన రొమాంటిక్ సీన్లతో యువతను ఈ సినిమాలో మ్యాండీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాలోకి వెళ్లే వరకు ఆ పేరు కూడా తెలియని వారు… వెళ్లొచ్చాక ఈ అమ్మాయి బయోగ్రఫీని వెతుకుతున్నారట. ఆమె ఒక పంజాబీ. ఫారిన్లో సెటిలైంది. తాజా కబురు ఏంటంటే… కెమెరా ముందు తొలిసారి ప్రధాన పాత్ర చేసిన ఈ అమ్మడు తెరపై తన హాట్ బిర్యానీ చూసి… మా నాన్న చూస్తే కొడతాడు, ఇపుడు ఏం చేయాల్రా దేవుడా అని ఏడుపు మొదలెట్టిందట నిర్మాతతో. చూపించేముందు కాస్త చూసుకోవాలి కదమ్మా!

mandy takhar hot 1

.

mandy takhar hot 4.

mandy takhar hot 3 mandy takhar hot 2

Leave a comment

Your email address will not be published.

*