‘జులాయి’ అదిరాడట !

Share this News:

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రం నేడు విడుదలయింది. ఈ చిత్రానికి అన్నిచోట్లా మంచి స్పందన లభిస్తోంది. చిత్రంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అధ్భుతంగా పేలాయట. మొత్తానికి జులాయి హిట్ అని టాక్ వినిపిస్తోంది.

హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ కు ఇది ఊరటకలిగించే విషయం. ఈ సినిమాలో అల్లు అర్జున్ దొంగగా నటించాడు. ఇప్పటికే సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ‘జులాయి జులాయి’, ‘‘ ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు’’ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దానికి తోడు సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం రివ్యూ మరి కాసేపట్లో..

Share this News:

Leave a comment

Your email address will not be published.

*