కేసీఆర్ ను నేను తప్పుపట్టను

Share this News:

తెలంగాణ – సీమాంధ్రలు కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి తెలంగాణకు అన్యాయం జరిగింది. వారు తమకు అన్యాయం జరిగిందని ఎన్నో ఏళ్లుగా చెబుతున్నా ఎవరూ దానిని పట్టించుకోలేదు. దీనికి అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని పార్టీలదీ భాధ్యత. అందరు నాయకులది భాద్యత. కేసీఆర్, తెలంగాణ వాదులు, ఎన్జీఓలు వారు లేవనెత్తిన డిమాండ్లను ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఈ రోజు తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటుకు కారణం అయింది అయింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ను గానీ, తెలంగాణ వాదులను గానీ తప్పపట్టడానికి లేదు. ఇదంతా ప్రభుత్వాల తప్పు అని ఆయన అన్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*