సెటైర్ : కేజ్రీవాల్ కాదు ట్రాజెడీ వాల్

Share this News:

బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఇంత కన్నా గొప్ప సెటైర్ ను ఎవరూ రూపొందించలేరేమో! ఆయన ప్రస్థానం మొదలు దగ్గర నుంచి ఆయన తీరు గురించి ఔత్సాహికులు అదుర్స్  అనిపించే సెటైర్ ను రూపొందించారు.  అత్యంత సున్నితంగా కేజ్రీవాల్ తీరును ఎండగట్టేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.

దాన్ని వీక్షించాలంటే ఇక్కడ క్లిక్ చేయండి…. https://www.youtube.com/watch?v=ibxItESVNyU

Share this News:

Leave a comment

Your email address will not be published.

*