జూనియర్ బన్నీ వచ్చేశాడు

Share this News:

ప్రముఖ హీరో అల్లు అర్ఝున్ తండ్రయ్యాడు. బన్నీ ఇంట జూనియర్ బన్నీ వచ్చేశాడు. ఆయన భార్య స్నేహ ఈ ఉదయం పండంటి బాబుకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అల్లు అర్జున్ కు కుమారుడు పుట్టిన నేపథ్యంలో ఆయన అభిమానులు ఆనందంగా ఉన్నారు. వారి బంధువులు, పలువురు సినీ ప్రముఖులు అర్జున్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో తండ్రి కానున్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*