అంతర్జాతీయ మీడియాలో “ఇండియా-మోడీ”

Share this News:

ప్రతి ఒక్క దేశమూ ఇండియానే ఒక మార్కెట్ గా, వెనుకబడిన దేశంగా చూస్తూ వచ్చాయి. నైపుణ్యం కలిగిన కోట్లాది మంది మానవ వనరులు కలిగిన ఇండియా అంటే అమెరికా, ఇంగ్లండ్, యూరప్ దేశాలకు ఇంకా చులకనే. కానీ… ఆ దేశాలకు సింహస్వప్నం లాంటి ఒక్క మగాడు ఇపుడు దేశంలో అధికారం చేజిక్కించుకున్నాడు. అది కూడా తిరుగులేని అధికారం చేజిక్కించుకున్నాడు. అపుడే కొన్ని నెలలుగా పరోక్షంగా మోడీని పొగుడుతూ వచ్చిన దేశాలు మోడీ వీసా గురించి ఆయన అడక్కపోయినా మాట్లాతూ వచ్చాయి. అయినా మోడీ స్పందించలేదు. మొత్తానికి ఈ దేశాల కపట నీతిని మోడీ ఎలా ఎండగడతాడో చూడాలి.

మరో విషయం ఏంటంటే… ఇండియాలో ముప్పై సంవత్సరాల తర్వాత బీజేపీ గెలిస్తే అంతర్జాతీయ మీడియా ఒక హిందు సంస్థ గెలిచినట్టు రాయడం ఇంకా వారి తలపొగరుకు నిదర్శనం. ప్రముఖ అంతర్జాతీయ ఆంగ్ల పత్రికలు ఏం రాశాయో చదవండి.

BBC : link

Washington post : Link

NY times : Link 

Dailymail : Link

The times : Link

Time : Link

USA Today : Link

Independent : Link

Japan times : Link

Share this News:

Leave a comment

Your email address will not be published.

*