ఈ యాంకరమ్మ ఫొటోషూట్ చేసిందే!

Share this News:

సుమ… ఒక మాటల పెట్టె. సుమ ఎక్కడుంటే సందడి అక్కడుంటుంది. రెండు దశాబ్దాలుగా చిన్ని తెరను ఏలుతున్న ఈ బుల్లెమ్మ సినిమాలకు మాత్రం చాలా దూరంగా ఉంటుంది. డీసెంట్ యాంకరింగ్ కావాలనుకున్న వారికి మొదటి ఆప్షను సుమ మాత్రమే. ద్వందార్థాలు లేకుండా ఆకట్టుకునే యాంకరింగ్ చేయగల సుమ సినిమాలకు చాలా దూరంగా ఉండటంతో ఫొటో షూట్లకు కూడా దూరంగా ఉంటుంది. మరి ఎందుకో చాలా కాలానికి ఆమె ఒక ఫొటో షూట్ చేసింది. ఫుల్ కవరింగ్ లేండి!

suma1. suma2. suma3. suma4. suma5.anchor suma photoshoot. tv anchor suma latest photos. popular anchor suma latest photoshoot.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*