నాని సినిమాకు డ్యాన్స్ కంటెస్ట్

Share this News:

నాని హీరోగా వస్తున్న ఎవడే సుబ్రమణ్యం సినిమా టైటిల్ సాంగ్ కోసం డ్యాన్స్ కంటెస్ట్ పెట్టారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ని యూట్యూబులో పెట్టారు. ఎవరైనా ఈ పాటను సొంతంగా తనే డ్యాన్స్ చేస్తూ చిత్రీకరించి సినిమా యూనిట్ కు పంపొచ్చు. చాలా బాగున్న వాటిని సినిమా ప్రోమోస్ లో చూపిస్తారు. బాగా తీసిన పాతిక మందిని ఎంపిక చేసి చిత్ర యూనిట్ తో డిన్నర్ ఇస్తారు. మంచి వీడియోలు తీసిన ప్రతి ఒక్కరికీ ఆడియో ఫంక్షను స్పెషల్ పాస్ లు ఇస్తారు.

ఇదీ సాంగ్

..

ఇవి వివరాలు…

Share this News:

Leave a comment

Your email address will not be published.

*