ఇన్ కం టాక్స్ ఇలా తగ్గించుకోవాలి

Share this News:

india budgetసెంట్రల్ బడ్జెట్ లో సాధారణ ప్రజలకు అంతోఇంతో పనికొచ్చే అంశాలు రెండే రెండు కనిపించాయి. అందులో ఒకటి బంగారం పొదుపు ఖాతాలైతే రెండోది ఆదాయం పన్నులో స్వల్పంగా అధిక మినహాయింపు పొందే అవకాశం కల్పించడం. నిజానికి పన్ను శ్లాబులు మార్చకుండా నిరాశపరిచిన జైట్లీ గరిష్ఠ పన్ను మినహాయింపు పెంచుకోవడానికి కొంత అవకాశం ఏర్పరిచారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి రూ.4,44,200 రూపాయల వర కూ పన్ను రాయితీ పొందొచ్చు.
గరిష్ఠంగా ఆదాయ పన్ను మినహాయింపు పొందడం ఇలా..

ఫారం 80సి కింద తగ్గింపు రూ.1,50,000
ఎన్‌పిఎస్‌లో పెట్టుబడులు(ఫారం 80సిసిడి కింద) రూ. 50,000
ఇంటి నిర్మాణ రుణంపై వడ్డీపై రూ. 2,00,00
నూతన ట్రాన్‌‌సపోర్టేషన్‌ అలవెన్స్ కింద నెలకు 1,600 లెక్కన.. రూ.19,200
నూతన ఆరోగ్య బీమా ప్రీమియం కింద రూ. 25,000
మొత్తం రూ.4,44,200

Share this News:

Leave a comment

Your email address will not be published.

*