శ్రీమంతుడు అఫిషియల్ టీజర్

Share this News:

మహేష్ మళ్లీ అదరగొట్టాడు. శ్రీమంతుడు టీజర్ సినిమాపై ఇంతవరకు ఉన్న అంచనాలను మార్చేసింది. అదేదో టాప్ క్లాస్ వర్గం స్టోరీ అనుకుంటంటే టైటిల్ కు పూర్తి భిన్నంగా దాదాపు ఖలేజా కంటెంట్ ను డిఫరెంటుగా ప్రెజెంట్ చేస్తున్న సినిమాలా అనిపిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మునుపటి జోనర్ కంటే భిన్నమైన సంగీతాన్ని అందించాడు. మహేష్ అఫిషియల్ గా ఇప్పుడే షేర్ చేసిన ఈ వీడియోను చూడండి.

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*