వార్దా ముప్పు త‌గ్గినా…వ‌ర్షాల‌కు చాన్స్‌

Share this News:
వార్దా తుపానుతో అకాల వ‌ర్షాల ముప్పు త‌గ్గిన‌ప్ప‌టికీ రాష్ట్రంలోని కొన్ని చొట్ల స్వ‌ల్పంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలియ‌జేస్తున్నారు. శనివారం నాటికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య ఉన్న వార్ధా తుపాను ఆదివారం నాడు దిశను మార్చుకుంది. నెల్లూరు నుండి చెన్నై వైపు వార్ధా స్వల్పంగా దిశ మారుతోంది. చెన్నై – శ్రీహరికోట మధ్యలో 12 వ తేదీ సాయంత్రం వార్ధా తుఫాను తీరం దాటే సమయంలో 80 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివ‌రిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలోని మండలాలలో వర్షాలు కురిసే స్థాయి ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంది.
వార్ధా తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని నాలుగు జిల్లాల పరిధిలోని మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది.
11.4 ‘సెం.మీల నుంచి 10 సెం.మీ ల వరకు వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు : (12వ తేదీ నాటికి)
కెవీబీ పురం (చిత్తూరు జిల్లా)
వరదయ్యపాలెం(చిత్తూరు జిల్లా)
పాలసముద్రం(చిత్తూరు జిల్లా)
సత్యవేడు(చిత్తూరు జిల్లా)
9.9 నుంచి 9 మి.మీల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు : (12వ తేదీ నాటికి)
బుచ్చినాయుడుకండ్రి(చిత్తూరు జిల్లా)
నాగలాపురం (చిత్తూరు జిల్లా)
శ్రీరంగరాజపురం (చిత్తూరు జిల్లా)
గంగాధర నెల్లూరు(చిత్తూరు జిల్లా)
పెనుమూరు(చిత్తూరు జిల్లా)
ఏర్పేడు (చిత్తూరు జిల్లా)
పాకాల(చిత్తూరు జిల్లా)
పూతలపట్టు(చిత్తూరు జిల్లా)
8.9 నుంచి 8 సెం.మీల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు : (12వ తేదీ నాటికి)
సోడం(చిత్తూరు జిల్లా)
వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా)
నారాయణవనం(చిత్తూరు జిల్లా)
విజయపురం(చిత్తూరు జిల్లా)
తడ(నెల్లూరు)
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా)
పిచ్చటూరు(చిత్తూరు జిల్లా)
చిత్తూరు (చిత్తూరు జిల్లా)
నగరి(చిత్తూరు జిల్లా)
ఓబులవారిపల్లె(కడప జిల్లా)
తొట్టెంబేడు(చిత్తూరు జిల్లా)
కొడూరు(కడప జిల్లా)
ఐరాల(చిత్తూరు జిల్లా)
కార్వేటినగర్ (చిత్తూరు జిల్లా)
గుడిపాల(చిత్తూరు జిల్లా)
నిండ్ర(చిత్తూరు జిల్లా)
సూళ్లూరిపేట (నెల్లూరు జిల్లా)
7.9 నుంచి 7 సెం.మీల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు : (12వ తేదీ నాటికి)
దొరవారి సత్రం (నెల్లూరు జిల్లా)
సోమాల (చిత్తూరు జిల్లా)
చంద్రగిరి (చిత్తూరు జిల్లా)
రేణిగుంట(చిత్తూరు జిల్లా)
పీలేరు(చిత్తూరు జిల్లా)
కమ్మపల్లె(చిత్తూరు జిల్లా)
నిమ్మనపల్లె(చిత్తూరు జిల్లా)
ఎర్రవారిపాలెం(చిత్తూరు జిల్లా)
కలికిరి(చిత్తూరు జిల్లా)
వాల్మీకిపురం(చిత్తూరు జిల్లా)
తిరుపతి అర్బన్(చిత్తూరు జిల్లా)
వెంకటగిరి(నెల్లూరు)
వడమాలపేట(చిత్తూరు జిల్లా)
చోడేపల్లి(చిత్తూరు జిల్లా)
రొంపిచెర్ల(చిత్తూరు జిల్లా)
చినగొట్టిగల్లు(చిత్తూరు జిల్లా)
తవనంపల్లె(చిత్తూరు జిల్లా)
చిట్టమూరు(నెల్లూరు జిల్లా)
పెల్లకూరు(నెల్లూరు జిల్లా)
6.9 నుండి 6 సెం.మీల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు : (12వ తేదీ నాటికి)
వాకాడు (నెల్లూరు జిల్లా)
డక్కిలి(నెల్లూరు జిల్లా)
కురబాలకోట(చిత్తూరు జిల్లా)
ఏడమర్రి(చిత్తూరు జిల్లా)
కంభంవారిపల్లె (చిత్తూరు జిల్లా)
తిరుపతి(చిత్తూరు జిల్లా)
మండపల్లి(చిత్తూరు జిల్లా)
సంబెపల్లి(కడపజిల్లా)
టి. సుందుపల్లె(కడపజిల్లా)
చిన్నమండెం(కడపజిల్లా)
బంగారుపాలెం(చిత్తూరు జిల్లా)
బి. కొత్తకోట(చిత్తూరు జిల్లా)
నాయుడుపేట(నెల్లూరు)
కలకడ(చిత్తూరు జిల్లా)
కోట(నెల్లూరు)
గుర్రంకొండ(చిత్తూరు జిల్లా)
రాపూరు(నెల్లూరు)
చిత్వేల్ (కడప)
బాలయ్యపల్లె(నెల్లూరు)
రాయచోటి(కడప)
పుల్లంపేట(కడప)
5.9 నుండి 5 సెం.మీల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు : (12వ తేదీ నాటికి)
ములకలచెరువు(చిత్తూరు)
పుంగనూరు (చిత్తూరు)
తంబాలపల్లె(చిత్తూరు)
రామసముద్రం(చిత్తూరు)
ఓజిలి(నెల్లూరు)
పెద్దపంజాని(చిత్తూరు)
చిల్లకూరు(నెల్లూరు)
పెద్దతిప్పసముద్రం(చిత్తూరు)
గూడూరు(నెల్లూరు)
మనుబోలు(నెల్లూరు)
ముత్తుకూరు(నెల్లూరు)
పలమనేరు(చిత్తూరు)
గంగవరం(చిత్తూరు)
సైదాపురం(నెల్లూరు)
పెదమండెయం(చిత్తూరు)
రాజంపేట(కడప)
తోటపల్లి గూడూరు(నెల్లూరు)
తనకల్(అనంతపురం)
వీరబల్లె(కడప)
కలువోయ (నెల్లూరు)
వెంకటాచలం(నెల్లూరు)
4.9 నుండి 4 సెం.మీల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు : (12వ తేదీ నాటికి)
నల్లచెరువు(అనంతపురం)
పొదలకురు(నెల్లూరు)
బాయిరెడ్డిపల్లె (చిత్తూరు)
గండ్లపెంట( అనంతపురం)
అమ్ధగుర్ (అనంతపురం)
చింతకొమ్మదిన్నె(కడప)
నెల్లూరు (నెల్లూరు)
నంబులిపులికుంట(అనంతపురం)
శ్రీరంగరాజపురం(చిత్తూరు జిల్లా)
తొట్టంబేడు(చిత్తూరు జిల్లా)
 దొరవారి సత్రం(నెల్లూరు జిల్లా)
దక్కిలి (నెల్లూరు జిల్లా)
 వేడూరుకుప్పం(చిత్తూరు జిల్లా)
 చిట్వేలు(కడప జిల్లా)
రాయపూర్(నెల్లూరు జిల్లా)
వాకాడు(నెల్లూరు జిల్లా)
 చిత్తూరు మండలం(చిత్తూరు జిల్లా)
యాదమర్రి(చిత్తూరు జిల్లా)
తిరుపతి(చిత్తూరు జిల్లా)
 గంగాధర నెల్లూరు(చిత్తూరు జిల్లా)
తిరుపతి అర్బన్(చిత్తూరు జిల్లా)
వెంకటగిరి (నెల్లూరు జిల్లా)
పుల్లంపేట(కడప జిల్లా)
చిట్టమూరు(నెల్లూరు జిల్లా)
బంగారుపాలెం(చిత్తూరు జిల్లా)
పెద్దారవీడు(ప్రకాశం జిల్లా)
తావనంపల్లె(చిత్తూరు జిల్లా)
పెనగలూరు(కడప జిల్లా)
పెళ్లకూరు(నెల్లూరు జిల్లా)
పెనుమూరు(చిత్తూరు జిల్లా)
ఎర్రవారిపాలెం(చిత్తూరు జిల్లా)
అగిలి(అనంతపూర్ జిల్లా)
ఆ రెండ్రోజులు కీల‌క‌మ‌ని చెప్పిన బాబు
రేవంత్ స్కెచ్: టీడీపీలోకి ఎంఐఎం నేత‌లు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*