నెల్లూరు జిల్లాలో భూ కంపం ఎందుకొచ్చిందో !

Share this News:

నెల్లూరు జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో తరచూ భూమి కంపిస్తోంది .ముక్కోటి ఏకాదశి రోజున కూడా భూకంపం వచ్చిందట తరచూ ఇలా భూకంపం రావటం వల్ల అక్కడి ప్రజలు భయపడుతున్నారు దుత్త‌లూరు, వింజ‌మూరు స‌హా ప‌లు గ్రామాల్లో భూకంపం వచ్చిందట నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో భూమి ఒక్క‌సారిగా కంపించ‌డంతో ప్ర‌జ‌లు ఉన్న ఫ‌లానా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌రుగులు తీశారు. భూకంపం కార‌ణంగా ఎటువంటి న‌ష్టం జరగలేదు .ఐతే భూకంపాలకు కారణం భూమిలో అంతర్గత పొరల్లో సర్దుబాటు ఐనప్పటికీ సముద్ర తీర ప్రాంతం కావడం కూడా ఒక కారణం, పక్కనే వున్నా ఒంగోలు ,ప్రకాశం జిల్లాల్లో గ్రనైట్ గనులు ఉండటం గ్రానైట్ కోసం పేలుళ్లు వల్ల కూడా ఇలాంటి భూకంపాలు వచ్చే అవకాశం వుంది మొత్తంగా ప్రభుత్వం భూకంపాలపై దృష్టి పెట్టాలి.

వైకుంఠ ఏకాదశి రోజు ఇలాఉంటే మంచిదట
భక్తి ప్రపత్తులతో వైకుంఠ ఏకాదశి..

Share this News:

Leave a comment

Your email address will not be published.

*