సముద్రంమధ్య లో ఆలా చేస్తారా .!

Share this News:

ఏంటి సముద్రం మధ్యలో ఆలా చేయడం అనుకొంటున్నారా..అదేనండి మనకి తగినంత విద్యుత్తు ఉత్పత్తి చేసుకొనేందుకు గాలి మరలు(విండ్ టర్బైన్స్ ) ఏర్పాటు చేయాలని అదికూడా సముద్రం మధ్యలో అట వింటేనే భలే థ్రిల్లింగ్ గా వుంది కదూ.. అదేంటో మీరే చూడండి. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లో జరిగిన సైన్స్ కాంగ్రెస్ లో ఈ టర్బైన్ల ఏర్పాటు అంశం చర్చకి వచ్చింది..సో త్వరలో సముద్రం మధ్యలో ఈ టర్బైన్లని మనం చూసే అవకాశం దగరలో ఉందనే చెప్పాలి .ఐతే ఇప్పటివరకు అఫ్ షోర్ లో మాత్రమే ఈ టర్బైన్లను ఏర్పాటు చేయడం మాత్రమే తెలుసు ఐతే సైన్స్ కాంగ్రెస్ వేదికగా సముద్రం మధ్యలో 12 నాటికల్  మైల్స్ లో వీటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

ఆఫ్ షోర్ లో( సముద్రం ఒడ్డున) ఇప్పటికే తమిళనాడు ,గుజరాత్ వంటి రాష్టాల్లో ఈ టర్బైన్లను  ఏర్పాటు చేసారు.. అయితే ప్రయోగాత్మకంగా ముందులా గుజరాత్ లోని కంబాట్ లో లైడార్ ఏర్పాటు చేసి ఫలితాలను పరిశీలిస్తారు.త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా తీర ప్రాంతం లో ఈ తరహా టర్బైన్ లను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి.హై టెక్ ముఖ్య మంత్రిగా పేరున్న చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులకు మరింత ఊతం ఇవ్వడం తో పాటు, కొత్త విధానాలకు ప్రోత్సాహం ఇచ్చే విధానాలను అయన మరింత ముందుకు తీసుకెళ్తారు అనేది ప్రజలెరిగిన సత్యం..

లాటరీ ద్వారా రాయపూడి రైతులకు ప్లాట్లు పంపిణి
పండుగకి ఊరెళ్ళగలరా..!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*