మామ 150 వ సినిమాలో అల్లుడు కనిపిస్తాడట

Share this News:

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో మేనల్లుడు బన్నీ కూడా కనిపిస్తాడట. ఒకవైపు శాతకర్ణి సినిమా మరో వైపు ఖైదీ సినిమా లు ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటే ఇప్పుడు బన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తాడనేసరికి ఫాన్స్ లో మరింత ఊపు కనిపిస్తోంది

రైతు కన్నీరు మీద పాట సెంటిమెంట్ తో అలరిస్తే ..అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగులో కొడుకు చరణ్ స్టయిలిష్ స్టార్, సినిమాలో అల్లు అర్జున్ ఇద్దరు కనువిందు చేయబోతున్నారు .మామ చిరంజీవితో అప్పుడెప్పుడో డాడీ సినిమాలో కనిపించిన బన్నీ ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం లో కనిపించడం వెరైటీగా ఉండబోతోందని ఫాన్స్ అంచనాలు వేస్తున్నారు . బన్నీ ఎంట్రీ ఏంటో తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే మరి ..

“గౌతమీపుత్ర” క్రిష్ ట్వీట్ చేసాడట ?
వెంకట్రామయ్యకు రామోజీ మద్దతు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*