లైఫ్ స్టయిల్ మార్చేందుకే ఫైబర్ గ్రిడ్.. AP.C.M

Share this News:

టెక్నాలజీ లో ముందడుగు వేయించడం ద్వారా ప్రజల జీవన విధానం లో పెను మార్పులు తీసుకు రావొచ్చునని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అన్నారు . 20 వ జాతీయ ఈ- గవర్నెన్స్
విశాఖలో ప్రారంభమైన టెక్నాలజీ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు టెక్నాలజీని వాడటం లో  తనకంటే  ఎవరు ఉండరని అన్నారు అంతే కాకుండా అయన మాటలు  కార్య క్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి

ఇప్పటికే ఏపీలో ఫైబర్ నెట్ వ్యవస్థను 9 నెలల వ్యవధిలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఫైబర్ నెట్ కనెక్షన్ రూ.149కే హైస్పీడ్ ఇంటర్నెట్ తో పాటు టీవీ – టెలిఫోన్ సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది.రూ.149కే ఈ మూడు సదుపాయాలు అందుబాటులోకి వస్తే.పరిస్థితులను చంద్రబాబు గవర్నెన్స్ లో వివరించారు.ఇప్పటికే కాష్ లెస్ లావాదేవిలను ప్రోత్సహిస్తున్నామని ..పూర్తి స్థాయిలో డిజిటల్ వైపుకి ప్రజల్ని మళ్లిస్తున్నామని అన్నారు

ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ఒక ప్రైవేట్ కంపెనీ ని అడిగితె భారీ గా ఖర్చు అవుతుందని తెలపటంతో అంట ఖర్చు భరించే శక్తి లేకే ఫైబర్ గ్రిడ్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేశానన్నారు. ఐటీ రంగం లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి ఫైబర్ గ్రిడ్ బాధ్యతలు అప్పగించి కేవలం 9 నెలల్లోనే పనులు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం పనులను కేవలం రూ.350 కోట్లతోనే పూర్తి చేశామన్నారు. ప్రైవేట్ కంపెనీ కావాలన్న వేల కోట్ల రూపాయల పనిని కేవలం రూ.350 కోట్లలోనే పూర్తి చేశామని ప్రజల సొమ్ము పట్ల తనకు ఎంతో భద్యత వున్నదని అన్నారు .ఈ సదస్సుకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్రసింగ్, సుజనా చౌదరితోపాటు రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ హరిబాబు, అధికారులు పాల్గొన్నారు.

లైవ్ చాట్ లో నేను సిద్ధం ..హీరో ,నిర్మాత రామ్ చరణ్
ఖైదీ నెంబర్ 150 లేటెస్ట్ ట్రయిలర్ ఇదిగో ఒక లుక్ వెయ్యండి

Share this News:

Leave a comment

Your email address will not be published.

*