“గౌతమీపుత్ర” క్రిష్ ట్వీట్ చేసాడట ?

Share this News:

 

నందమూరి బాలకృష్ణ హీరో గా సంక్రాంతికి వస్తున్న చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఈ చిత్రం డైరెక్టర్ క్రిష్ అని తెలిసిన విషయమే ఐతే క్రిష్ సంక్రాంతి బరిలో దిగుతున్న మెగా స్టార్ చిరంజీవి చిత్రం కూడా హిట్ కావాలని ట్వీట్ చేసాడని టాక్ నడుస్తోంది . ఐతే క్రిష్ ఇలా అనడం వెనుక కారణం కూడా ఉందనే టాక్ ..అదేంటంటే చిరంజీవి 151 వ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు .. అందుకే అయన ఖైదీ నెంబర్ హిట్ అవ్వాలని ట్వీట్ చేసాడని అనుకొంటున్నారట.

క్రేజీ హీరో రామ్‌చరణ్ కూడా చిరంజీవి సొంత బ్యానర్ లోనే చిత్రం ఉంటుంది చెప్పడం తో ఈ తరహా వార్తలకి ప్రాధాన్యత పెరిగింది.బోయపాటి శ్రీను అని మొదట్లో అనుకొన్న తర్వాత క్రిష్ ని పెట్టాలని అనుకున్నారట అంతే కాదు చిరంజీవి, క్రిష్ మూవీకి కథ కూడా ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది.చిరంజీవి క్రిష్ కాంబినేషన్‌లో సినిమా గౌతమి పుత్ర విజయం వెనుక ఆధార పడి ఉంది.

వరుణ్‌ని వదలని వర్మ..!
మామ 150 వ సినిమాలో అల్లుడు కనిపిస్తాడట

Share this News:

Leave a comment

Your email address will not be published.

*