డిఫరెంట్ గా వస్తున్న దువ్వాడ జగన్నాధం

Share this News:

దిల్ రాజు సారధ్యంలో అల్లు  అర్జున్ హీరో గా ‘దువ్వాడ జగన్నాథం ‘ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శర వేగం గా పూర్తి చేసుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను .. ఎడిటింగ్ కూడా దాదాపు గా స్టార్ట్ చేసారు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రెడీ అవుతోంది ..

దువ్వాడ జగన్నాధం గా అర్జున్ (బన్నీ) డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు ఐతే ఏ డిఫరెంట్ లుక్ ని అప్పుడే బైట పెట్టకూడదు అని అన్ని జాగ్రత్తలు ఆ చిత్ర యూనిట్ తీసుకొంటోంది అట.దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో అల్లు అర్జున్ హీరో గా వచ్చిన సినిమాలు హిట్ కొట్టాయి అంతే కాదు డైరెక్టర్ కూడా హిట్ఈ ట్రాక్ ఉన్నవాడే కావడం కూడా ఈ సినిమా కి ప్లస్ పాయింట్ గా వుంది ..

వెంకట్రామయ్యకు రామోజీ మద్దతు
నమో వెంకటేశాయ ఆడియో ఆవిష్కరణ

Share this News:

Leave a comment

Your email address will not be published.

*