లైవ్ చాట్ లో నేను సిద్ధం ..హీరో ,నిర్మాత రామ్ చరణ్

Share this News:

ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా నిర్మాతగా మారిన మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రేపు అభిమానులతో లైవ్ చాట్ చేసేందుకు సిద్ధం అయ్యాడు .ఈ విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఫేస్ బుక్ పేజీ ద్వారా తెలియజేసాడు , సోమవారం ఉదయం 11గంటల konidela production company facebook page  నుంచి ఈ లైవ్ చాట్ లో అందుబాటులో వుంటా అని పోస్ట్ చేసాడు. ఇక అభిమానులు తమ మనసులోని ఉత్సాహాన్ని చాటింగ్ లో వ్యక్తం చేయడమే బాలన్స్ ..

కానిస్టేబుల్ వెంకట రామయ్య ఆడియో విడుదల దృశ్య మాలిక
లైఫ్ స్టయిల్ మార్చేందుకే ఫైబర్ గ్రిడ్.. AP.C.M

Share this News:

Leave a comment

Your email address will not be published.

*