శతమానం భవతి రె”ఢీ”

Share this News:

ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల మధ్య ధైర్యంగా రిలీజ్ కు  రె”ఢీ” అయిపోతోంది ‘శతమానం భవతి’ సినిమా  పెద్ద హీరో ల సినిమాలపై ఉన్న అంచనాల సంగతి తెలిసి కూడా నిర్మాత దిల్ రాజు విడుదల చేసేందుకే మొగ్గు చూపుతున్నారు  అందుకు కారణం ఈ సినిమాపై ఆయనకున్ననమ్మకమే . దాదాపు మూడేళ్లుగా ఈ స్క్రిప్టుతో తలమునకలు అవుతున్న దిల్ రాజు.. శతమానం భవతి పై  చాలా ఇష్టం పెంచుకున్నాడు అంతే కాదు సినిమాలో బోలెడన్ని ఆకర్షణలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు.

‘శతమానం భవతి’ సినిమాలో లో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కనిపిస్తారట. ఐతే వాళ్లేమీ ఈ సినిమా కోసం క్యామియో రోల్స్ ఏమీ చేయలేదు. వేర్వేరు స్టార్ హీరోల సినిమాల్లోని సన్నివేశాల్ని అతికించి.. కంటిన్యుటీ ఉండేలా ఒక సన్నివేశాన్ని తయారు చేశారట. ‘శతమానం భవతి’ కోసం. ఒకరితో ఒకరు సంభాషిస్తున్నట్లుగా ఈ సన్నివేశం ఉంటుందట.

నగదు రహితం సాధ్యమేనా?
జనవరి రెండవవారంలో ఎల్లీ అవ్రామ్ వీడియో సాంగ్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*