జనవరి రెండవవారంలో ఎల్లీ అవ్రామ్ వీడియో సాంగ్

Share this News:

img_0476 img_0477 img_0510 img_0765 img_0938 img_0988 img_8279స్వీడిష్ బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్ వీడియో సాంగ్ జనవరి రెండవ వారం లో విడుదల కానుంది ‘తను వెడ్స్ మను’ ఫేం పంజాబీ గాయకుడు దిలీబాగ్ సింగ్ తాజా తో కలిసి నటించిన ఈ వీడియో సాంగ్ ‘అర్బన్ చ్చోరి ‘ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు వీడియో చిత్రీకరణ ఒకేసారి పూర్తిచేసుకోవడం తో ఈ రెండు వీడియోలకు సంబంధించి ప్రచారాన్ని కోరుకుంటున్నట్టు చెప్పింది.దిలీబాగ్ సింగ్ తో కలిసి నటించేందుకు తను చాలా ఆతృతగా ఉన్నట్టు ఎల్లీ అవ్రామ్ అంటోంది.

శతమానం భవతి రె”ఢీ”
‘సంభవం’ … ప్రారంభం

Share this News:

Leave a comment

Your email address will not be published.

*