గౌతమీ పుత్రకు ..పన్ను లేదు ..

Share this News:

నంద మూరి బాల కృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం సంక్రాంతికి విడుదల అవుతున్న విషయం తెలిసిందే అయితే ఈ చిత్రానికి అటు తెలంగాణ  ఇటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో  వినోదపు పన్ను ని ఆయా రాష్ట్రాలు మినహాయింపును ఇచ్చాయి. తెలంగాణ ముఖ్య మంత్రి  చంద్ర శేఖర రావు  చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు మిహాయింపు ఇస్తామని చెప్పడం తెలిసిందే ,ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు  చిత్ర హీరో తెలుగుదేశం పార్టీ ఎం ఎల్ ఏ కావడం , స్వయానా బావ మరిది కావడం , చిత్ర దర్శకుడు  కలవడం  కారణాలుగా మిహాయించారు.. మొత్తానికి శాతకర్ణి  కి పన్ను పీకడం తో మొదటి హిట్ ని కొట్టినట్టు అయ్యింది ..అల్ ది బెస్ట్

‘ఎయిర్‌ ఇండియా’ ప్రపంచ చెత్త సర్వీస్
కొత్త లుక్ లో చిరు అదర కొట్టాడు…

Share this News:

Leave a comment

Your email address will not be published.

*