గౌతమిపుత్ర విజయంకోరుతూ అమెరికాలో ప్రత్యేక పూజలు

Share this News:

నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి విజయం కోరుతూ అమెరికాలోని అయన అభిమానులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను  సిద్ధి వినాయక ఆలయం లో  నిర్వహించనున్నారు . ఈ చిత్రం బుధవారం విడుదల కానుంది .ఈ సందర్భం గా అమెరికా లోని బే ఏరియా  ప్రాంతంలో ని  సిద్ధి వినాయక  దేవాలయం లో కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు .కుంకుమార్చన అనంతరం అమెరికాలోని సెర్రా థియేటర్ వరకు 100 కార్ల తో ర్యాలీ ఆ తరువాత gsp రాజు గొప్పతనాన్ని , బాలయ్య రాజసాన్ని వివరిస్తూ ఒక ఆడియో వీడియో విజువల్ ని కూడా ప్రదర్శిస్తున్నారు ..ఆ తరువాత చిత్ర విజయాన్ని 100  కేజీ ల  కేక్ కట్ చేయడం ద్వారా సెలబ్రేట్ చేసుకోనున్నట్టు అమెరికా లోని బాలయ్య అభిమానులుబొబ్బా శ్రీ రామ్ ,కొల్లి నాని  లు తెలిపారు  .అంతే కాకుండా ఈ సందర్భం గా శాతకర్ణి పతాకాలను  ప్రదర్శించారు .

రాశిఖన్న-ఫొటోషూట్
పర్యావరణం జాగ్రత్త కూడా ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాల్సిందేనా.!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*