ప్రీమియర్ షో రికార్డు ను మెగాస్టార్ క్రాస్ చెయ్యలేదా ?

Share this News:

లాంగ్ బ్రేక్ తర్వాత లేటెస్ట్ గా వచ్చిన జూనియర్ తారకరామారావు బీభత్సమైన హిట్ కొట్టాడు జనతా గ్యారేజ్ సినిమాతో ఐతే సినిమా ప్రీమియర్ షో ల విషయం లో కూడా తారక్ భలే హిట్ కొట్టాడు అదేంటంటే జనతా గ్యారేజ్ సినిమా ని పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం లో 24 ప్రీమియర్ షో లు ఇచ్చారు ..తాజాగా మెగా స్టార్ చిరంజీవి నటించి న 150 వ చిత్రం కూడా బుధవారం విడుదల ఆడుతోంది ఐతే కర్ణాటకలో ఈ చిత్రాన్ని కేవలం 18 షో లే వేయడం జరుగుతోంది, నిన్నటి ధ్రువ కూడా ఈ రికార్డు ను దాటలేక పోయింది.సో తారక్ ను మెగాస్టార్ కూడా క్రాస్ చేయలేక పోయాడా అనే టాక్ అభిమానుల్లో ..నడుస్తోంది .

అమలుకు ఆమడదూరం!
పేస్ బుక్ ఆఫీస్ లో రామ్ చరణ్ ..ఫొటోస్ ఇవిగో ..

Share this News:

Leave a comment

Your email address will not be published.

*