రానా “ఘాజి ” ట్రైలర్ విడుదల నేడు

Share this News:

ghazighaji

 


రానా తాజా చిత్రంగా ‘ఘాజీ’ తెరకెక్కింది. ఈ మూవీ ట్రైలర్ ను గురువారం (జనవరి 11 ) న విడుదల చేస్తునట్టు మాటినీ ఎంటర్టైన్మెంట్ అండ్ పీవీపీ సినిమా తెలిపింది .హిందీ తెలుగు భాషల్లో వస్తున్నా ఈ సినిమా లో నేవీ ఆఫీసర్ లుక్ లో రానా అందరినీ ఆకట్టుకున్నాడు. సబ్ మెరైన్ తో కూడిన ఈ పోస్టర్ ఒకటి తాజాగా హల చల్ చేస్తోంది .

1971 ఇండో -పాక్ యుద్ధం ఇతి వృత్తం గా తెరకి ఎక్కుతున్న ఈ కధ భారీ అంచనాలను పెంచుతోంది . సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను లో తాప్సి .. అతుల్ కులకర్ణి ముఖ్యమైన పాత్రలను ధరించారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ట్రైలర్ ను ఏపీ మరియు TS అన్ని థియేటర్లలో స్క్రీనింగ్ ఉంచుతారు.హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించిన సాంకేతిక పరిజ్ఞానం తో ఈ సినిమాను రెడీ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది . అల్ ది బెస్ట్ టు ఘాజి టీమ్ ఫ్రమ్ నమస్తే ఆంధ్ర

మామ నటన అదుర్స్ ..నారా లోకేష్
A .P కి “డిజిటల్” తెచ్చిన బంగారు పతకాలు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*