జగన్ బాబు డిఫరెంట్ డైలాగ్ ..

Share this News:

jagan vs chandrababu

ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ని ఆడిపోసుకోవడం మినహా మరో డ్యూటీ లేదనే విషయం తెలిసిందే ..ఆయన్ని విమర్శిస్తే తప్ప గడిచేలా లేదు .సరే అయన కూడా జనం లో ఉండాల్సిందే కాబట్టి తప్పదు ఎవరి బిజినెస్ వాళ్ళది అయినా అప్పుడెప్పుడో కళ్ళుమూసుకుంటా అని ,ఆ తర్వాత కలలు కంటాను అని ,ఆ తర్వాత నేనే ముఖ్యమంత్రి ఆయితే అని ఈరోజు ఏమో కలొచ్చింది అని ఇలా అయన ఊహలకి అంతు లేకుండా పోతోంది.

ఈ రోజు ముఖ్య మంత్రి చంద్రబాబు గండికోట ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా పులివెందులకు కూడా నీరు వస్తుంది అనే సంగతి తెలిసిందే మరి ఈ కలలు ఎందుకొస్తున్నాయో అవును లే అసలు నిద్ర పట్టినందుకే మెచ్చుకోవాలి ఇన్ని టెన్సన్స్ లో మామూలు మనుషులకే నిద్ర పట్టదు మరి జగన్ బాబు కి నిద్రపట్టి కలలు కూడా రావడం చాలా గ్రేట్ .

అయన మాట మీదే వున్నారు కలలు కంటూ ..కానీ జనం నిద్ర పోవటం లేదు కదా ..పిల్లి పాలు తాగేటప్పుడు అనుకొంటుంది అట నన్ను ఎవ్వరు చూడటం లేదు అని అలాగే వుంది జగన్ బాబు కలల ప్రపంచం ..ఎన్నికల మేని ఫెస్టో అమలు చేయటం లేదు అంటున్నాడు రాష్ట్రము అభివృద్ధి చెందితే అంతకంటే పెద్ద మేనిఫెస్టో ఏమి ఉండదు అనే విషయాన్నీ గమనిస్తే బెటర్ .. అల్ ది బెస్ట్ తో జగన్ బాబు

A .P కి “డిజిటల్” తెచ్చిన బంగారు పతకాలు
కాటమరాయుడు ఇన్ పొంగల్ “న్యూ లుక్”

Share this News:

Leave a comment

Your email address will not be published.

*