కాటమరాయుడు ఇన్ పొంగల్ “న్యూ లుక్”

Share this News:

katamarayudu-firstlook-motion-poster-e1483120323850

పవన్ కళ్యాణ్  సంక్రాంతి ఫీస్ట్‌ను అందించబోతున్నాడు.  తన అభిమానులకు పండగ గిఫ్ట్‌ను ఇవ్వబోతున్నాడు. కొత్త సంవత్సరం కానుకగా కాటమరాయుడు కొత్త పోస్టర్లు విడుదలైన సంగతి తెలిసిందే. పోస్టర్లపై కొంత నెగెటివ్ ఎఫెక్ట్ పడినా.. ఆ నెగెటివ్ ఎఫెక్ట్ పోగొట్టడానికి . సంక్రాంతి కానుకగా సినిమా టీజర్‌లో కనువిందు చేయబోతున్నాడు. సంక్రాంతి పండగ రోజే అంటే 14వ తేదీనే కాటమరాయుడు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు కాటమరాయుడు యూనిట్ ప్రకటించింది.

శనివారం సాయంత్రం 7 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తామని ప్రస్తుతం గోల్కొండలో కాటమరాయుడు షూటింగ్ జరుగుతోంది. నెలాఖరులోపు సినిమాను పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చిలో సినిమాను విడుదల చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది కాటమరాయుడు టీమ్.కొత్త పోస్టర్..పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజం గా ఊరటే ఎందుకంటె సంక్రాంతి బరిలో శాతకర్ణి ,ఖైది వున్నారు కాబట్టి …

జగన్ బాబు డిఫరెంట్ డైలాగ్ ..
అమలుకు ఆమడదూరం!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*