బాస్ ఈజ్ బ్యాక్ ఖైది హిట్ టాక్

Share this News:

chiranjeevi-khaidi-no-150-movie-review-khaidi-no-150-rating-696x391

చిరంజీవి తాజా చిత్రం ఖైది నం 150 చిత్రం  తెలుగు రాష్ట్రాలలోని  పలు కేంద్రాల్లో ప్రీమియర్ షో గా ప్రదర్శించారు  చిరంజీవి ఈ చిత్రం లో మునుపటి నట ప్రస్థానాన్ని కోన సాగించారని కదా పరం గా సినిమా  ,సినిమాలోని పాటలు ఆకట్టుకున్నాయని  అభిమానులు అంటున్నారు .సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి  సినిమా చూడటం  ఆనందం గా వుందని అభిమానులు అంటున్నారు ..మొత్తం గా  ..మొదటి మెట్టు విజయవంతం గా ఖైది  ఎక్కినట్టే ..రాష్ట్రవ్యాప్తం గా వారం రోజుల వరకు  టికెట్స్ దొరకే పరిస్తితి లేదని టాక్

ఒబామా..ఆఖరి ప్రసంగం..
శాతకర్ణి రెడీ టు రిలీజ్ న్యూ పోస్టర్స్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*