మామ నటన అదుర్స్ ..నారా లోకేష్

Share this News:

balakrishna-and-lokesh-interesting-similarites_b_3001160623

‘గౌతమి పుత్ర శాతకర్ణి’లో మామ బాలయ్య నటన అదరగొట్టింది అని అల్లుడు లోకేష్ తెగ పొగిడేస్తున్నాడు ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ప్రీమియర్ షో చూశానని, బాలయ్య మామయ్య నటన సూపర్ ఉందని ఆయన అభినయం ఉత్తేజపరిచే విధంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో మిగిలిన ఆర్టిస్టులు కూడా బాగా నటించారని ప్రశంసించారు. అమరావతి చరిత్రను ఈ చిత్రం ద్వారా చూడటం చాలా ఆనందం కలిగిస్తోందని, క్రిష్ దర్శకత్వం అద్భుతంగా ఉందని లోకేష్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు

రహస్యాలు బైట పెట్టిన సి.ఎం చంద్రబాబు
రానా “ఘాజి ” ట్రైలర్ విడుదల నేడు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*