అమెరికాలో శాతకర్ణి అభిమానుల సందడి 100 కార్ల తో ర్యాలీ ..100కేజీ ల కేక్ కట్ చేసి సంబరాలు

Share this News:

serra thetrescakecutting

* నటసింహం బసవతారకరామాపుత్ర బాలయ్య బాబు సినిమా రిలీజ్
సందర్భంగా ఎంతో కోలాహలం నెలకుంది ధియేటర్ బైట బ్యానర్స్ తో థియేటర్ లోపల శాతకర్ణి జండాలతో నింపేశారు
* మూవీ సందర్భంగా లోకల్ వద్ద టెంపుల్ లో 200 పైగా అభిమానులు కలిసి బాలయ్య గారి పేరు మీద పూజలు నిర్వహించారు
*పూజలు అనంతరం 200 మంది ర్యాలీ గ సెర్రా థియేటర్ దాక వచ్చి అక్కడ బాలయ్య బాబు పటానికి కొబ్బరినీళ్లతో అభిషేకం జరిపారు
*అనంతరం బాలయ్య బాబు స్పెషల్ ఏవి ప్లే చేసి సినిమా సక్సెస్ కి సెలెబ్రేషన్స్ గ కేక్ కట్ కార్యక్రమం జరిపి ఫాన్స్ షో ని స్టార్ట్ చేశారు
* ఈ ఈవెంట్ ఆర్గనైజర్లు శ్రీరామ్ బోబ్బా కొల్లి నాని వెంకటేష్ పరుచూరి వెంకటేష్ జిల్లెళ్ళమూడి గౌతమ్ కృష్ణ లు మాట్లాడుతూ మా బాలయ్య బాబు 100 సినిమా ఒక హిస్టారికల్ మూవీ నిర్మించటం అది ఘనవిజయం సాధించటం ఎంతో ఆనందంగా వుంది అని సినిమా లో బాలయ్య బాబు ఎంతో రాజసంగా వున్నారు అని అంటున్నారు .

“శాతకర్ణి” ని ట్విటర్ లో అభినందించిన జక్కన్న
“చిరు ” అభి”మానం” ..పోతోందా ..!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*