“శాతకర్ణి” ని ట్విటర్ లో అభినందించిన జక్కన్న

Share this News:

tweet-s.-rajamouli

బాలకృష్ణ 100వ సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’  ఈ సినిమాను ఈ రోజు ఉదయాన్నే రాజమౌళి  ట్విటర్ లో  స్పందించారు. సాహో బసవతారకమ్మ పుత్ర .. అంటూ బాలకృష్ణ నటన అద్భుతం అనే విషయాన్ని చెప్పారు.

నందమూరి తారకరామారావు గర్వపడేలా ‘శాతకర్ణి’ పాత్రను బాలకృష్ణ పోషించాడని అన్నారు. ఇంతటి భారీ సినిమాను క్రిష్ 79 రోజులలో తీయడం ఆశ్చర్యకరమనీ .తాను నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉందని చెప్పారు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు చాలా బాగున్నాయని అన్నారు.  తెలుగువారంతా గర్వపడే సినిమా ‘శాతకర్ణి’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

టీ మొబైల్ ఆఫర్ ..యు ఎస్ డిస్ట్రిబ్యూటర్ కుదేలు ?
అమెరికాలో శాతకర్ణి అభిమానుల సందడి 100 కార్ల తో ర్యాలీ ..100కేజీ ల కేక్ కట్ చేసి సంబరాలు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*