కోడి ఐనా ,కుక్కైనా పందేనికి సిద్ధం ..ఫన్నీ వీడియో ..

Share this News:

cock-dog fight

కోడి .కోడి కొట్టుకుంటే కోడి పందెం అవుతుంది అదే కుక్క కోడి కొట్టుకుంటే ? వినటానికి సరదాగా వున్నా నిజం కోడి కుక్క పందెం వేసుకున్నాయి మీరే చుడండి కావాలంటే ..ఎక్కడో ఒకచోట జరిగిన ఈ పందేన్ని సరదాగా మొబైల్ లో చిత్రీకరించారు .సంక్రాతి కోడి పందెం సహజం కాని ఇదే వెరైటీ ..ఫైనల్ గా ఈ వీడియో లో విన్నర్ కోడి ..చుడండి ఈ వీడియో మీరు కూడా

ఆ సినిమా టికెట్ ని అంత ఖర్చు పెట్టి కొన్నారట
డైరెక్టర్ క్రిష్ ని ఆకాశానికి ఎత్తిన ఆర్ జీ వీ

Share this News:

Leave a comment

Your email address will not be published.

*