ఆ సినిమా టికెట్ ని అంత ఖర్చు పెట్టి కొన్నారట

Share this News:

ticket-high--cost2

గౌతమి పుత్ర శాతకర్ణి ప్రీమియర్ షో సందర్భం గా ఒక అభిమాని మొదటి టికెట్ ను రూ.1,00,100 కి గోపిచంద్ యిన్నమూరి అనే అభిమానికొన్నారు ఈ షో కి హీరో బాలకృష్ణ కూడా హాజరయ్యారు బెనిఫిట్ షో నిర్వాహకులు ఈ టికెట్ మొత్తాన్ని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రికి అందచేయనున్నారు. మొదటి టికెట్ సొంతం చేసుకున్న అభిమానికి నారా రోహిత్ చేతుల మీదుగా టికెట్ ను అందచేశారు.

బావ కి సినిమా చూపించేందుకే విజయవాడ
కోడి ఐనా ,కుక్కైనా పందేనికి సిద్ధం ..ఫన్నీ వీడియో ..

Share this News:

Leave a comment

Your email address will not be published.

*