బావ కి సినిమా చూపించేందుకే విజయవాడ

Share this News:

Gautamiputra-Satakarnis-aud

తన బావ , ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సినిమా చూపించేందుకు గౌతమి పుత్ర శాతకర్ణి హీరో బాలయ్య ఈ రోజు విజయవాడ వెళ్తున్నారు .ఈ సందర్భం గా విజయవాడలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్పెషల్ షోను ప్రదర్శిస్తున్నారు . విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ట్రెండ్ సెట్ మాల్ లో సాయంత్రం 7 గంటలకు ఈ షో. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా తరలిరానున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు కూడా సినిమాను చూస్తున్నారు

గౌతమి పుత్ర సినిమా చూస్తున్న టీం జిపిఎస్
ఆ సినిమా టికెట్ ని అంత ఖర్చు పెట్టి కొన్నారట

Share this News:

Leave a comment

Your email address will not be published.

*