టీ మొబైల్ ఆఫర్ ..యు ఎస్ డిస్ట్రిబ్యూటర్ కుదేలు ?

Share this News:

chiranjeevi-khaidi-no

అమెరికా లో టీ మొబైల్ ఆఫర్ దెబ్బకు ఖైదీ నెంబర్ 150 సినిమా డిస్ట్రిబ్యూటర్ కుదేలయ్యే పరిస్థితి వున్నట్టే కనిపిస్తోంది. ఖైదీ సినిమా రిలీజ్ రోజునే అమెరికా లోని టీ మొబైల్ ఒక ఆఫర్ ని ఇచ్చింది ఈ ఆర్ యాదృచ్చికమే అయినా ఆ దెబ్బ ఖైదీ పంపిణీ దార్లకు దెబ్బ తగిలినట్టే ఉంది. దీనికి ఉదాహరణ కలెక్షన్స్ ఊసు లేక పోవడమే.ఆమెయిరాలోని టీ- మొబైల్స్ అనే సంస్థ 31 ,837 తెలుగు సినిమా టిక్కెట్ల ను కేవలం రెండు డాలర్లు కే అమ్మేసింది ఐతే ఈ ఆఫర్ ను అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు బాగా వాడేసుకున్నారు దీంతో టీ – మొబైల్ కంపెనీ తప్పును సరి దిద్దే పని లో పడింది .అక్కడ సినిమా టికెట్ ధర మామూలుగానే 9 .50 డాలర్లు మాత్రమే తెలుగు సినిమా టికె ధర ప్రీమియర్ షో లకి మాత్రం 23 డాలర్లు ఉంటుంది .టీ- మొబైల్ ఆఫర్ కారణం గా 13 .50 డాలర్ల నష్టాన్ని చవి చూడాల్సి వుతోంది మొత్తం గా ఖైదీ దెబ్బ కు కుదేలైనట్టే పరిస్థి ఉంది .

డైరెక్టర్ క్రిష్ ని ఆకాశానికి ఎత్తిన ఆర్ జీ వీ
“శాతకర్ణి” ని ట్విటర్ లో అభినందించిన జక్కన్న

Share this News:

Leave a comment

Your email address will not be published.

*