విజయ్ దేవరకొండ... టైగరే

పూరి జగన్నాథ్ ... విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న సినిమాకు లైగర్ అని నామకరణం చేశారు. ఇందులో... సె-క్సీ బేబీ  అనన్య పాండే హీరోయిన్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టరు విడుదలైంది.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ రాబోయే చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ప్రకటించబడింది. టైటిల్ ‘లిగర్’ మరియు దీనికి ‘సాలా క్రాస్‌బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. టైటిల్  ను... లయన్ మరియు టైగర్ పదాలను కలిపి ‘లిగర్’ /లైగర్ అని పేరు పెట్టారు.

Director puri jagannath and hero vijay deverakonda with Charmi kaur

Liger పాన్-ఇండియా చిత్రం మరియు ఫస్ట్ లుక్‌లో విజయ్ దేవరకొండ బాక్సింగ్ గ్లోవ్స్‌తో కనిపిస్తున్నారు. దీని గురించి విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ...

Humbly announcing our arrival Pan India! Nation wide madness Guaranteed. It is a A @purijagan Film! అంటూ వ్యాఖ్యానించారు.

అయితే, ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అపుడే దీనికి ఏపీ తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేస్తున్నారు. తమిళనాడులో లైగర్ పోస్టరుతో అభిమానుల హడావుడి కింద చిత్రంలో చూడొచ్చు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.