GHMC ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

మీడియా సమావేశం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల  ప్రధానాధికారి పార్థసారథి

గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు... ఎన్నికల ప్రధానాధికారి పార్థసారథి

చట్టప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాము - పార్థసారథి

ఫిబ్రవరి 10 తో ముగియనున్న ప్రస్తుత GHMC పాలకవర్గ పదవీకాలం

డిసెంబరు 6లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి

రిజర్వేషన్లు అనేవి ప్రభుత్వానికి సంబంధించిన అంశం... ఎన్నికల ప్రధానాధికారి

బ్యాలెట్ బాక్స్ ల ద్వారా ఎన్నికల నిర్వహణ

*గత ఎన్నికల రిజర్వేషన్లే ఈ సారీ అమలు అవుతాయి

ఈ సారి డివిజన్ల పునర్విభజన లేదు

బ్యాలెట్ పేపర్ రంగు తెలుపు

జనవరి 2020 నాటికి 18 సం నిండిన వారికి ఓటు హక్కు

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.