Pics: పిల్ల జాంపండు, కళ్లు నేరేడు పండు

Surbhi Chandna
Surbhi Chandna

కాలం తెచ్చిన మార్పు

ఒకప్పుడు టీవీ నటులు అంటే వయసైపోయిన వారు, ఆంటీలే కనిపించేవారు. కొందరమ్మాయిలున్నా అంతా సినిమాల్లో మిగిలిపోయిన స్క్రాప్ లా ఉండేది.

కానీ నేటి టెలివిజన్ తారలు సినిమా వారికి ఏ మాత్రం తీసిపోరు.

అంద చందాలకే కాదు

హొయలు పోవడంలోను స్టార్ హీరోయిన్లను తలదన్నేలా ఉంటున్నారు.

ఇక క్రేజ్ సంగతి అంటారా... ఒక్కోసారి ఇంటర్నెట్ పుణ్యమా అని హీరోయిన్ల కంటే వీరు ఎక్కువ మందికి తెలిసి వైరల్ అవుతున్నారు.

అలాంటి టీవీ తారల్లో ఒకరైన సురభి చందన (Surbhi Chandna -Indian television actress ) ను ఇక్కడ చూడొచ్చు.

Surbhi Chandna is an Indian television actress known for her portrayal of Annika in StarPlus's Ishqbaaaz and Dr.Ishani in StarPlus's Sanjivani. She is currently seen as Bani Sharma in Colors TV's Naagin 5.
  • source : Wikipedia

ఆ ముద్దుగుమ్మ అందచందాలు చూసి కాసేపు మురిసిపోదాం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.