pics : రాంగ్ ప్లేస్ లో జగన్ నవ్వులు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేర్ని నాని ఇంటికి వెళ్లారు. పేర్ని నాని తల్లిగారు చనిపోవడంతో పరామర్శకు వెళ్లారు. అది ఎలాంటి సందర్భం? విషాదం కదా. తల్లిని కోల్పోవడం అంటే అది జీవితంలో పెద్ద లాస్. కానీ అలాంటి సందర్భంలో జగనన్నకు నవ్వొచ్చింది.

ఈ ఫొటోలో పేర్ని నాని కూడా నవ్వుతుండటం మరింత విస్మయకరం. ఇలాంటి విచిత్రం వైసీపీలో తప్ప ఎక్కడా కనపడదేమో మరి.

పేర్ని నాన తల్లి ఫొటో వద్ద నమస్కరిస్తున్న జగన్
పేర్ని నాన తల్లి ఫొటో వద్ద నమస్కరిస్తున్న జగన్
అదే ఇంట్లో విషాద ఘటనను మరిచి నవ్వుతున్న జగన్, మరియు ఆయన ఎమ్మెల్యేలు
అదే ఇంట్లో విషాద ఘటనను మరిచి నవ్వుతున్న జగన్, మరియు ఆయన ఎమ్మెల్యేలు 

అందరూ ఏదో ఉత్సవానికి వచ్చినట్టు నవ్వుతుంటే అక్కడ చూసేవాళ్లంతా ఈ విచిత్రానికి విస్మయం చెందారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.