బ్రహ్మి అందరి మనసు దోచేశాడు

Sree Lord Venkateswara swamy art by padmasree bramhanandam
Sree Lord Venkateswara swamy art by padmasree bramhanandam

బ్రహ్మి లేకపోతే మనం ఎంత సంతోషాన్ని మిస్సయ్యేవాళ్లమో లెక్క కట్టలేం. బ్రహ్మి లేకుండా ఒక మీమ్ కూడా చేయలేకపోతున్నాం. ప్రతి రోజు అత్యధికంగా షేర్ అయ్యేది బ్రహ్మి ఫొటొలే. అత్యధిక ప్రొఫైల్ పిక్స్ బ్రహ్మి ఫొటోలే. బ్రహ్మానందం ఫొటో చూడకుండా ఏ రోజు ఏ తెలుగు వాడు నిద్రపోడు. ఇది బ్రహ్మి ఒక కోణం.

బ్రహ్మి మరో కోణం ఆయన కళ. ఇప్పటికే పలు చిత్రాలతో ఆకట్టుకున్న బ్రహ్మానందం తాజాగా శ్రీవెంకటేశ్వరస్వామి వారి చిత్రం నయనానందకరంగా గీసి ప్రతి ఒక్కరి సంతోషానికి కారణం అయ్యారు. ఆ చిత్రం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.