తెలుగువాడు ఎలా ఉంటాడు-రమేష్ తంగెళ్ళపల్లి

NRI
*తెలుగువాడు ఎలా ఉంటాడు!
ఎన్టీఆర్ లా!!
రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడు!
ఎన్టీఆర్ లా!!
అన్న ఎలా ఉండాలి!
ఎన్టీఆర్ లా!!
నటుడు ఎలా ఉండాలి!
ఎన్టీఆర్ లా!!
వాచకం ఎలా ఉండాలి!
ఎన్టీఆర్ లా!!
క్రమశిక్షణ ఎలా ఉండాలి!
ఎన్టీఆర్ లా!!
నాయకుడు ఎలా ఉండాలి!
ఎన్టీఆర్ లా!!
{ప్రశ్నలు మాత్రమే మారుతాయి సమాధానం మాత్రం మారదు,}
ఆంధ్రుల ఆరాధ్య దైవం,తెలుగు వారి ఆత్మగౌరవం నాకు అత్యంత ఇష్టమైన మహానటుడు,మహాసాహసి,మహాయోధుడు,మహానాయకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు,
తెలుగువారి జ్ఞాపకం మహా లెజెండ్
నటరత్న పద్మశ్రీ డాక్టర్  నందమూరి తారకరామారావు గారి 25 వ వర్ధంతి రేపు అనగా 18-01-2020 వర్ధంతి సందర్భంగా నా మనఃపూర్వక నివాళులు...అర్పిస్తూ 'జోహర్ అన్న యన్ టి ఆర్ జోహార్'
ఓ తెలంగాణ  అభిమాని
రమేష్ తంగెళ్ళపల్లి -అమెరికా

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.