పవన్ కొత్త లుక్...
తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయాన్నే బ్రేక్ దర్శనంలో శ్రీవారి దర్శనం కలిగింది. సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారి దర్శనం చేసుకున్న పవన్ ఫొటోలు కింద చూడొచ్చు.
శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి వస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/kTdOJRdyZu
— JanaSena Party (@JanaSenaParty) January 22, 2021

