ఫొటోలు - కేసీఆర్ దత్తపుత్రిక పెళ్లి ఫొటోలు
క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం.. ఘనంగా సీఎం కేసీఆర్ దత్త పుత్రిక వివాహం#Pratyusha #Pratyushawedding pic.twitter.com/8VyAleub6u
— Namasthe Telangana (@ntdailyonline) December 28, 2020
సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం సోమవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో ఘనంగా జరిగింది. కొన్ని ఫొటోలు కింద చూడొచ్చు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్యదేవరాజన్ ల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పెండ్లి కూతురు ఫంక్షనుకు హాజరైన సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ ప్రత్యూషకు పట్టువస్ర్తాలు, డైమండ్ నెక్లెస్ బహూకరించి ఆశీర్వదించారు.



