తుడా చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డిని ఎన్టీఆర్ జిల్లా నందిగామ కు చెందిన సాగర్ సతీష్ సాయి ప్రసాద్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని సత్కరించి అభినందనలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.