సింగపూర్ లో పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్ గారిచే ‘‘శ్రీమద్రామాయణ వైశిష్ట్యం’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రొఫెసర్ బివీఆర్ చౌదరి, రాజ్యలక్ష్మి దంపతుల, సింగపూర్ లోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మేడసాని మోహన్ గారి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది.