ల్లలున్నారని, మోదీ తమకెంతో నష్టం చేశారని మసూద్ కుటుంబ సభ్యులు అన్నారు. ఆ పిల్లలు అమరులయ్యారని, వారి త్యాగం వృథా కాదని చెప్పారు. వారి అమరత్వం భారత్ పతనానికి నాంది పలుకుతుందని హెచ్చరించారు. అయితే, ఉగ్రవాది మసూద్ ను మోదీ చావు దెబ్బ కొట్టినా బుద్ధి రాలేదని, ఇంకా వైఖరి మారలేదని నెటిజన్లు అంటున్నారు