Explore the latest news in categories such as Politics, Andhra, Telangana, NRI, Movies, Around The World, Gallery, Astrology, E-Paper, and English.
ఏపీ చరిత్రలో అతిపెద్ద ఎఫ్‌డీఐ..శభాశ్ లోకేశ్ అన్న చంద్రబాబు!
ఏపీకి పెట్టుబడులు తేవడంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పోటీపడుతున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడుల వేటలో కాళ్లకు బల...
Read Moreజగన్ ను వెంటాడుతున్న డాక్టర్ సుధాకర్
జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ను ఏరకంగా అవమానించారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. దళితుడైన డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై పెడ రెక్కలు విరిచి మరీ అరెస...
Read Moreజగన్ వీకెండ్ పాలిటిషియన్: గంటా
అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే మరోలాగా ప్రవర్తించడం వైసిపి అధినేత జగన్ కు పరిపాటిగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ...
Read Moreఏపీలో మెడికల్ కాలేజీలపై రచ్చ..మ్యాటరేంటి?
తమ్ముడు తన వాడైనా ధర్మం పాటించాలన్నది.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలకు విస్తృత ప్రయోజనం కల్పించేదే అయినా.. నేడ...
Read Moreటీడీపీ సీనియర్ నేత శివరామకృష్ణ కన్నుమూత
కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత గోగినేని శివరామకృష్ణ (60) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం శివరామకృష్ణ హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ...
Read Moreతప్పు చెబితే చిందులేల విష్ణు సర్?
మంచు మోహన్‌బాబు..ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తిరుపతిలో ఆయనకు మోహన్‌బాబు యూనివర్సిటీ ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజ&zwn...
Read Moreతెలంగాణలో ఆ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరి...
Read Moreటీటీడీపీపై చంద్రబాబు ఫోకస్
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీ రాజకీయాలపైనే టీడీపీ ఎక్కువగా ఫోకస్ చేసింది, అయితే తాజాగా తెలంగాణ టిడిపి ప కూడా గట్టిగా ఫోకస్ చేయాలని ఏ...
Read Moreసారీ చెప్పిన పొన్నం ప్రభాకర్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ దూషించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దున్నపోతు అంటూ లక్ష్మణ్ పై పొన్నం నోరు పారేసుకున్నారన...
Read Moreచంద్రబాబు దుబాయ్ టూర్ షెడ్యూల్ ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు అక్టోబర్ 22-24 వరకు దుబాయ్, అబుదాబిలలో పర్యటించనున్నారు. అక్టోబర్ 24న మెగా తెలుగు డయాస్పోరా ఈవెంట్ లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ...
Read Moreబే ఏరియాలో బెజవాడ స్ట్రీట్ ఫుడ్ @ మిడ్నైట్
అమెరికాలోని బే ఏరియాలో కూడా ఇప్పుడు బెజవాడ స్టైల్ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతోంది. ముఖ్యంగా రాత్రివేళ ఆలస్యమైనా తినాలనుకునే వారికి ఇది పర్ ఫెక్ట్ డెస్టి...
Read Moreమేరిల్విల్ లోని IACC దేవాలయంలో బతుకమ్మ వేడుకలు
అమెరికాలో ఉన్న ఇండియానా ప్రాంతంలోని మేరిల్విల్లో ఎన్నారైలు బతుకమ్మ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నాలుగేళ్లుగా ఇక్కడి తెలుగు ప్రజలు ఈ ఉత్సవాల...
Read Moreటాలీవుడ్ హీరో కారుకు యాక్సిడెంట్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిల...
Read Moreస్టార్ హీరో కూతురిని న్యూడ్ ఫొటోలు అడిగితే..
సైబర్ క్రైమ్, సైబర్ అబ్యూజ్‌కు ఎవ్వరూ అతీతులు కారు అనడానికి ఇది ఉదాహరణ. ఆన్ లైన్లో అప్రమత్తంగా లేకపోతే ఎంతటి వారికైనా చిక్కు...
Read Moreఆ స్టార్ కపుల్ ఎంగేజ్మెంట్ అయిపోయిందా?
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రేమ వ్యవహారం చాలాకాలంగా హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక, విజయ్ దే...
Read Moreఅల్లు అర్జున్ కు ఊరట
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఆయన ...
Read Moreచిరు రెమ్యునరేషన్ మరింత పై పైకి..!?
రెమ్యునరేషన్ విషయంలో ఈ జనరేషన్ టాప్ స్టార్స్ కు మెగాస్టార్ చిరంజీవి గట్టి పోటీ ఇస్తున్నారు. సీనియర్స్ లో అత్యధిక పారితోషికం అం...
Read Moreతెలుగు హీరోతో రష్మిక పెళ్లి.. కన్ఫార్మ్ చేసిన నిర్మాత!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే తెలుగు హీరోతో పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత నాగ వంశీ స్వయంగా క&z...
Read Moreఎన్నికల్లో కొత్తగా 17 రూల్స్..బీహార్ ఎలక్షన్స్ నుంచి అమలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేపట్టడం, దా...
Read Moreవిజయ్‌కు కమలదళమే దిక్కు!
ఎక్కడ ఎలాంటి చిన్న అవకాశం చిక్కినా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తా యి. ముఖ్యంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్ల...
Read Moreడ్రగ్స్ తో పట్టుబడ్డ ఆ నటుడు
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో సంచలనం చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ సింగపూర్ నుంచి చెన్నై వస్తూ విమానాశ్రయంలో అధికారుల చేతికి ...
Read MoreTrump restricted entry for certain Non Immigrant workers into USA
The H-1B nonimmigrant visa program was created to bring temporary workers into the United States to perform additive, high-skilled functions, but it has been deliberately exploited to replace, rather than supplement, American workers with lower-paid, lower-skilled labor. The large-scale replacement of American workers through systemic abuse of the program has undermined both our economic and...
Read MoreSiliconAndhra Committee for 2025–2027 led by all women
Dear Silicon Andhra Family, I am delighted to share that the new *SiliconAndhra Committee for 2025–2027.* This is a truly historic, inspiring, and inclusive moment — for the very first time, SiliconAndhra will be led by an *all-women leadership team, under the dynamic leadership of Satya Priya Tanugula garu* as President! *Leadership Team (2025–2027...
Read MoreHPSJ has awarded AUSOM $2 Million grant
Thrilled to announce that San Joaquin Health Commission (HPSJ) has awarded AUSOM (Aria University School of Medicine) a transformative $2 Million grant, marking a major milestone in our journey to bring the AUSOM vision to life, made possible by four months of dedicated effort. Please extend your blessings and support. Thank you....
Read Moreప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్.. మస్క్!
88.7 లక్షల కోట్ల రూపాయిలు. చదవటానికి సింఫుల్ గా అనిపించొచ్చు కొందరికి. కానీ.. ఈ అంకెను పేపర్ మీద రాసేందుకు ప్రయత్నిస్తే కష్టమేంటో అర్థమవుతుంది. (8,87,00,00,00,00,000)...
Read Moreభారతీయ సినిమాలపై ట్రంప్ ట్యాక్స్ బాంబ్
భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పగబట్టినట్టుగా కనిపిస్తోంది. హెచ్1 బి వీసాలపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ తాజాగా భారత...
Read Moreవెస్టిండీస్ కు నేపాల్ షాక్
వెస్టిండీస్ క్రికెట్ టీమ్ పేరు చెబితేనే ఒకప్పుడు ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. 70, 80 దశకాల్లో ఆ జట్టు ఆధిపత్యం మామూలుగా సాగలేదు. అంతకుముందు ప్రపంచ క్...
Read More