పవన్ వి మైండ్ లెస్ మాటలు

admin
Published by Admin — November 28, 2025 in Andhra, Telangana
News Image

తెలంగాణ నాయకుల వల్లే కోనసీమ కొబ్బరి తోటలకు దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ద్వారా రేపే కోనసీమ వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచల రేపే ఈయన భజన వ్యాఖ్యలపై మాజీ మంత్రి టిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పందించారు.

పవన్ కళ్యాణ్‌వి తెలివితక్కువ మాటలని, మైండ్అ లెస్ అని సంచలన కామెంట్లు చేశారు. అసలు మా దిష్టి వాళ్ళకి తాకడం కాదు.. ఇన్నేళ్లుగా వాళ్ల దిష్టి మా తెలంగాణకు తాకిందని అన్నారు. మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Tags
Ap deputy cm pawan kalyan ex mla Jagadeesh reddy shocking comments
Recent Comments
Leave a Comment

Related News