కాలిఫోర్నియాలోని స్టాక్ టన్ లో ఉన్న DAMERON హాస్పిటల్ తో ఏరియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్(AUSOM) క్లినికల్ అఫిలియేషన్ ఒప్పందం కుదుర్చుకుందని ఆనంద్ కూచిభొట్ల వెల్లడించారు. ఈ రకంగా జరిగిన ఒప్పందాల్లో ఇది మూడోదని తెలిపారు. ఇదేరంగా ప్రజలకు వైద్యు సేవలందిస్తూ ముందుకు సాగుతామని, ఎప్పటిలాగే ప్రజల ఆశీస్సులు తమపై ఉండాలని కోరారు.