కాలిఫోర్నియాలోని బే ఏరియాలో టీడీపీ యువనేత, విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంతో పాటు బే ఏరియాలోని ఎన్నారై టిడిపి నేతలు పలువురు పాల్గొన్నారు.