విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్!

admin
Published by Admin — November 10, 2026 in Andhra
News Image

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు తన భార్య అన్నా కొణిదెలతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఇన్నేళ్లు సజావుగా సాగిన వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని పవన్, అన్నా సంయుక్తంగా ప్రకటించారు. తమ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ గోప్యతను గౌరవించాలని పవన్ కోరారు. నందిని, రేణు దేశాయ్ లకు పవన్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags
Anna konidela pawan kalyan divorce
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News